Gangula Kamalakar: సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సజావుగా ధాన్యం కొనుగోళ్లు...

* ఫైనల్ కట్ లో ఆ సన్నివేశాన్ని డిలీట్ చేసేసారు

Arun Chilukuri
Published on: 15 Nov 2022 3:39 PM IST
Grain Purchase is Going on Smoothly With KCRs Orders, Gangula Kamalakar
X

Gangula Kamalakar: సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సజావుగా ధాన్యం కొనుగోళ్లు...

Gangula Kamalakar: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సంబంధితశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లు, ఇబ్బందులు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం గతేడాది కన్నా 83వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. మున్ముందు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్.ఏ.క్యూ వచ్చిన ధాన్యం వెంటవెంటనే సేకరించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story