Telangana: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Telangana: గత ఎన్నికల్లో 37.2 శాతం పోలింగ్ నమోదు

Samba Siva Rao
Published on: 14 March 2021 5:02 PM IST
Graduate MLC Elections In Telangana
X

ఇమేజ్ సోర్స్ (theHansIndia)

Telangana: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అక్కడక్కడ చేదురు మాదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇస్తున్నారు. ఎన్నికల పోలింగ్‌ సరళిని వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా ఎన్నికల అధికారులు పరిశీలించారు. గత ఎన్నికల్లో 37.2 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే ఈసారి గతం కంటే ఎక్కువగా పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story