logo
తెలంగాణ

Coronavirus: ఆర్మూర్‌లో నాలుగు కంటైన్మెంట్‌ జోన్లు..

Govt Set Up Containment Zones In Armoor
X

Coronavirus: ఆర్మూర్‌లో నాలుగు కంటైన్మెంట్‌ జోన్లు..

Highlights

Coronavirus: కరోనా వైరస్ రెండవ దశ ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది.

Coronavirus: కరోనా వైరస్ రెండవ దశ ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 4 కాలనీలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు అధికారులు. రాంనగర్, టీచర్స్ కాలనీ, రాజారామ్ నగర్, హౌజింగ్ బోర్డు కాలనీల్లో కరోన కేసులు ఎక్కువగా పెరగడంతో కాలనీలలోకి ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ప్లెక్సీలు కట్టారు. కంటేన్మెంట్ జోన్ పరిధిలోకి ప్రజలు వెళ్లవద్దని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే వేయి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Web TitleGovt Set Up Containment Zones In Armoor
Next Story