Special Commissioner: చెరువుల పరిరక్షణ కోసం స్పెషల్ కమిషనర్ నియామకం

Special Commissioner: చెరువుల పరిరక్షణ కోసం స్పెషల్ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది.

Arun Chilukuri
Updated on: 4 Oct 2021 9:30 PM IST
Govt Appoints Special Commissioner for Lake Preservation
X

Special Commissioner: చెరువుల పరిరక్షణ కోసం స్పెషల్ కమిషనర్ నియామకం

Special Commissioner: చెరువుల పరిరక్షణ కోసం స్పెషల్ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. ఓఆర్ఆర్ లోపల చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గ్రేటర్‌లో ఉన్న 185 చెరువుల ఆక్రమణలు, సరిహద్దుల గుర్తింపు, గొలుసుకట్టు.. చెరువుల పర్యవేక్షణ కోసం పని చేయనుంది ప్రత్యేక కమిటీ.. FTL, బఫర్ జోన్, గ్రీన్ జోన్‌ల గుర్తింపు చేయాలని ప్రత్యేక కమిటీకి ప్రభుత్వం ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story