Tamilisai Soundararajan: బిజినెస్ దిగ్గజాలకు hmtv ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడం అభినందనీయం

Tamilisai Soundararajan: వివిధ రంగాల్లో రాణించిన వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం శుభపరిణామం

Jyothi
Published on: 30 Oct 2022 7:11 AM IST
Governor Tweet About HMTV Excellence Awards
X

Tamilisai Soundararajan: బిజినెస్ దిగ్గజాలకు hmtv ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడం అభినందనీయం

Tamilisai Soundararajan: బిజినెస్ దిగ్గజాలకు hmtv ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విటర్ వేదికగా అభినందించారు. వివిధ విభాగాల్లో రాణించిన వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు hmtv చూపిన చొరవ స్ఫూర్తిదాయకమని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర భారత్‌కు అండగా పారిశ్రామిక వేత్తలు చేస్తున్న కృషిని చేయడాన్ని గవర్నర్ కొనియాడారు. అలాంటి విశిష్టమైన పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి hmtv అవార్డులను అందజేయడం నిజంగా శుభపరిణామమన్నారు.

Jyothi

Jyothi

Next Story