Tamilisai: రామయ్య పట్టాభిషేకానికి హాజరైన తమిళిసై

Tamilisai: గిరిజన మహిళల సీమంతంలో పాల్గొన్న గవర్నర్

Rama Rao
Updated on: 11 April 2022 5:15 PM IST
Governor Tamilsai Soundararajan Attending Sri Rama Pattabhishekam
X

రామయ్య పట్టాభిషేకానికి హాజరైన తమిళిసై

Tamilisai: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలుగులో ప్రసంగించారు. భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ ఆ తరువాత శ్రీరామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన మహిళల సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. గర్భిణులకు పూలు, పండ్లు ఇచ్చారు. వారిని పరీక్షించేందుకు వచ్చిన వైద్య నిపుణులను కూడా గవర్నర్ సన్మానించారు.

Rama Rao

Rama Rao

Next Story