నేడు అమిత్‌షాను కలవనున్న గవర్నర్ తమిళిసై

Tamilisai: రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై చర్చించే అవకాశం

Rama Rao
Updated on: 7 April 2022 7:31 AM IST
Governor Tamilisai  will Meet Amit Shah Today | TS News
X

నేడు అమిత్‌షాను కలవనున్న గవర్నర్ తమిళిసై

Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీలోనే ఉన్నారు. హస్తిన పర్యటనలో భాగంగా నేడు అమిత్ షాను కలవనున్నారు. సమావేశంలో భాగంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ గవర్నర్ హస్తిన పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న ప్రధాని మోడీతో సమావేశమైన గవర్నర్ తమిళిసై మోడీతో పలు అంశాలపై చర్చించారు. మొత్తానికి గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది.

Rama Rao

Rama Rao

Next Story