రేపు బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళిసై పర్యటన

Tamilisai Soundararajan: బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి, విద్యార్ధులతో భేటీ కానున్న గవర్నర్

Jyothi
Published on: 6 Aug 2022 1:55 PM IST
Governor Tamilisai Visit to Basara IIIT Tomorrow
X

రేపు బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళిసై పర్యటన

Tamilisai Soundararajan: ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ప్రత్యేకంగా రాజ్‌భవన్‌లో భేటీ అయిన గవర్నర్ తమిళిసై, రాష్ట్రంలో 75కాలేజీలను సందర్శించబోతున్నట్లు తెలిపారు. అందులో బాసర త్రిపుల్ ఐటీ కూడా ఉందని విద్యార్ధులతో అన్నారు. కాగా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించేందుకు, ఇవాళ రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ నుండి బాసరకు గవర్నర్ తమిళిసై వెళ్లనున్నారు.

Jyothi

Jyothi

Next Story