యాదాద్రిలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

* బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ఊరేగింపులో పాల్గొన్న తమిళిసై

Dhatripriya
Updated on: 24 Feb 2023 11:15 AM IST
Governor Tamilisai Soundararajan Visit To Yadadri
X

యాదాద్రిలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ పర్యటన

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై యాదాద్రిలో పర్యటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తమిళిసై.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయానికి చేరకున్న గవర్నర్‌కు.. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు తమిళిసై.

Dhatripriya

Dhatripriya

Next Story