Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Governor Tamilisai: సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టమని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

Arun Chilukuri
Updated on: 19 April 2022 4:42 PM IST
Governor Tamilisai SoundaraRajan Sensational Comments on CM KCR
X

Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Governor Tamilisai: సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టమని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. చెన్నైలో తన కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వేర్వేరు సీఎంలతో పని చేస్తున్నానన్న తమిళిసై... ఇద్దరు చాలా భిన్నమైనవారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు గవర్నర్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story