Tamilisai Soundararajan: విద్యార్థులు జాబ్ వెతుక్కోవడం కాదు.. జాబ్ ఇచ్చే స్థాయికి చేరాలి

Governor Tamilisai Soundararajan Participating in the 10th Convocation of JNTUH
x

Tamilisai Soundararajan: విద్యార్థులు జాబ్ వెతుక్కోవడం కాదు.. జాబ్ ఇచ్చే స్థాయికి చేరాలి

Highlights

Tamilisai Soundararajan: మెడికల్ కాలేజీ టీచర్ గా అనుభవాలు గుర్తుచేసుకున్న తమిళిసై

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ JNTU హైదరాబాద్ 10th కాన్వొకేషన్ లో పాల్గొని... తాను మెడికల్ కాలేజీలో టీచర్ గా పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. కాలేజీలో టీచర్ గా ఉన్నప్పుడు 15 నిమిషాల ముందే క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేదాన్నని, విద్యార్థుల సైకాలజీ బాగా తెలుసుకొని పనిచేసినందువల్ల మంచి టీచర్ గా గుర్తింపు వచ్చిందన్నారు. విద్యార్థులు డిప్రెషన్ లోకి వెళ్తున్నారని, జాబ్ వెతుక్కోవడం కాదు జాబ్ ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories