Governor Tamilisai Soundararajan: సెయిలింగ్ క్రీడా చాలా క్లిష్టమైనది

Sailing: గాలి వేగాన్ని తట్టుకొని ముందుకు సాగడం గొప్ప విషయం * ఈ పోటీల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు- తమిళిసై

Sandeep Eggoju
Published on: 13 Aug 2021 7:13 PM IST
Tamilisai
X

సెయిలింగ్ కు స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై (ఫైల్ ఇమేజ్)

Governor Tamilisai Soundararajan: జాతీయ సెయిలింగ్‌ పోటీలు వచ్చిన సెయిలర్లకు స్వాగతం పలికారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. సెయిలింగ్ క్రీడా చాలా క్లిష్టమైనదని, గాలి వేగాన్ని తట్టుకొని ముందుకు సాగడం గొప్ప విషయమని ఆమె చెప్పారు. ఈ పోటీల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని, హుస్సేన్‌సాగర్ లేక్‌ను శుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు. భవిష్యత్తులో మంచి శిక్షణ ఇచ్చి దేశానికి పథకాలు సాధించాలన్న గవర్నర్ టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినవారిని అభినందించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story