logo
తెలంగాణ

Soundararajan: సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ గవర్నర్

Governor Tamilisai Soundararajan Done her 2nd Dose of Vaccine along Tribal
X

గిరిజనులతోపాటు వాక్సిన్ వేయించుకున్న గవర్నర్ తమిళిసై (ఫోటో ట్విట్టర్)

Highlights

Soundararajan: గిరిజనులతో కలిసి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న తమిళిసై

Soundararajan: కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు టీకా ఒక్కటే మార్గమన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని మహమ్మారి నుంచి రక్షణ పొందాలన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కె.సి.తండాలో గిరిజనులతో కలిసి సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్.. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్నట్లు తన దష్టికి వచ్చిందన్నారు. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

Web TitleGovernor Tamilisai Soundararajan Done her 2nd Dose of Vaccine Along Tribal
Next Story