logo
తెలంగాణ

మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. రెండ్రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని..

Governor Tamilisai Seeks Report on Jubilee Hills Gang-Rape
X

మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. రెండ్రోజుల్లో పూర్తి వివరణ..

Highlights

Tamilisai Soundararajan: అమ్నేషియా పబ్, కారులో బాలికపై అత్యాచార ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు.

Tamilisai Soundararajan: అమ్నేషియా పబ్, కారులో బాలికపై అత్యాచార ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాల్లో వచ్చిన వీడియోలు, ఫోటోలు, కథనాలు ఆధారంగా గవర్నర్ స్పందించారు. ఈ హేయమైన సంఘటనపై ఆమె తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు రెండ్రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని సీఎస్‌ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డిలను ఆదేశించారు గవర్నర్ తమిళి సై.

Web TitleGovernor Tamilisai Seeks Report on Jubilee Hills Gang-Rape
Next Story