Governor Tamilisai: స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

Governor Tamilisai: శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్ తమిళిసై

Jyothi
Published on: 1 Oct 2023 11:25 AM IST
Governor Tamilisai Said Everyone Should Participate in Swachh Bharat
X

Governor Tamilisai: స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

Governor Tamilisai: తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించామన్నారు గవర్నర్. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమం వరుసగా 9వ ఏడాది చేపట్టామన్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గవర్నర్ కోరారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందన్నారు గవర్నర్ తమిళిసై.

Jyothi

Jyothi

Next Story