డ్రగ్స్‌‌పై కేంద్రానికి గవర్నర్ తమిళిసై నివేదిక

Governor Tamilisai Report to the Center on Drugs
x

డ్రగ్స్‌‌పై కేంద్రానికి గవర్నర్ తమిళిసై నివేదిక

Highlights

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తెలంగాణలోని పరిస్థితులను అమిత్‌షాకు వివరించారు. డ్రగ్స్ వ్యవహారంపై అమిత్‌షాకు వివరించారు గవర్నర్ తమిళిసై. ప్రత్యేకించి హైదరాబాద్‌లో జరుగుతున్న డ్రగ్స్ దందాపై చర్చించినట్లు తెలుస్తోంది. తనను అవమానిస్తున్న తీరును కూడా తమిళిపై అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories