Tamilisai: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వివాదం పై స్పందించిన గవర్నర్ తమిళిసై

Tamilisai: రాష్ట్రపతే ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి

Jyothi
Published on: 25 May 2023 4:29 PM IST
Governor Tamilisai Reacted to the Controversy over the Inauguration of the New Parliament
X

Tamilisai: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వివాదం పై స్పందించిన గవర్నర్ తమిళిసై

Tamilisai: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. రాష్ట్రపతే ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని..అసలు రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదన్నారామె. దీనికి రిలేటెడ్‌గా.. తెలంగాణ సెక్రటేరియట్ ఇస్యూను ప్రస్తావించారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని.. కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపించలేదన్నారు తమిళిసై.

Jyothi

Jyothi

Next Story