Governor Tamilisai: పటాన్‌చెరులో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై

Governor Tamilisai: జాతరలో పాల్గొన్న హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

Jyothi
Updated on: 26 Feb 2023 6:31 PM IST
Governor Tamilisai Participated in Yellamma Jatara at Patancheru
X

Governor Tamilisai: పటాన్‌చెరులో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై

Governor Tamilisai: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు గవర్నర్‌ తమిళిసై, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ. జాతరలో గవర్నర్‌ బోనం ఎత్తుకుని సందడి చేశారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు తమిళిసై.

Jyothi

Jyothi

Next Story