Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్‌

Governor Tamilisai: అనుమతి వచ్చిన వెంటనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ప్రభుత్వం

Jyothi
Published on: 4 Aug 2023 12:55 PM IST
Governor Tamilisai Not Approve RTC Bill
X

Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్‌

Governor Tamilisai: తెలంగాణలో ఆర్టీసీ విలీనం బిల్లుపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోసం ఎదురుచూస్తోంది ప్రభుత్వం. మనీ బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో..బిల్లును కాన్సెంట్ కోసం రాజ్‌భవన్‌కు పంపింది ప్రభుత్వం. అయితే రెండు రోజులైనా గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. గతంలో బిల్లులు ఆపినట్లే.. ఆర్టీసీ బిల్లును కూడా ఆపి ప్రభుత్వాన్ని, ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ గవర్నర్‌ తీరును తప్పుబడుతున్నారు.

Jyothi

Jyothi

Next Story