Governor Tamilisai: ఆర్టీసీ యూనియన్‌ నాయకులకు గవర్నర్‌ ఆహ్వానం

Governor Tamilisai: కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. యూనియన్ నేతలతో చర్చించనున్న గవర్నర్

Jyothi
Published on: 5 Aug 2023 11:37 AM IST
Governor Tamilisai Invitation to RTC Union Leaders
X

ఆర్టీసీ యూనియన్‌ నాయకులకు గవర్నర్‌ ఆహ్వానం

Governor Tamilisai: ఆర్టీసీ యూనియన్ నాయకులకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..యూనియన్ నేతలతో ఆర్టీసీ బిల్లు గురించి గవర్నర్‌ తమిళిసై చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story