భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటన

Bhadradri: వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న గవర్నర్ తమిళి సై

Sriveni Erugu
Published on: 17 July 2022 10:37 AM IST
Governor Tamili Sai Visit to Bhadradri Kothagudem District
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటన

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాలను నేరుగా వెళ్లి పరిశీలిస్తున్నారు. అశ్వాపురం మండలంలోని వరద బాధితులతో గవర్నర్ మాట్లాడారు. బాధితుల కష్టాలను ప్రభుత్వానికితెలియజేస్తానని గవర్నర్ తెలిపారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story