Telangana Elections: ఓటు హక్కును వినియోగించుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు

Telangana Elections: గతంతో పోలిస్తే పెద్దసంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్ వినియోగం

Shekhar G
Published on: 29 Nov 2023 3:54 PM IST
Government employees exercising their right to vote
X

Telangana Elections: ఓటు హక్కును వినియోగించుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు

Telangana Elections: ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు వినియోగించుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story