Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు సమయం పొడిగింపు

Good news to Hyderabad commuters Metro Train has decided to extend train timings
x

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు సమయం పొడిగింపు

Highlights

Hyderabad: రాత్రి 11.45 వరకు మెట్రో రైలు సమయం పొడిగింపు

Hyderabad: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు వరకు మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. ఇతర రోజుల్లో ఉదయం ఆరు గంటలకు మెట్రో సర్వీసులు నడుపనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు సగటున 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. నగర వాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సమయాన్ని మరో 45 నిమిషాల పాటు పొడిగించిట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories