తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్

Telangana: విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.646 శాతం డీఏ పెంపు

Jyothi
Published on: 29 Aug 2022 6:39 AM IST
Good News For Telangana Electricity Employees
X

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్

Telangana: తెలంగాణ ఉద్యోగులకు జెన్‌కో గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం 3 పాయింట్ 646శాతం పెంచుతూ జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. డీఏ 24 పాయింట్ 992 శాతం నుంచి 28 పాయింట్ 638 శాతానికి పెరిగింది. గత జులై నుంచి పెరిగిన డీఏ అమలు కానుంది. జులై నెల DA బకాయిలను ఆగస్టు నెల జీతం/పెన్షన్‌తో కలిపి ఇవ్వనున్నారు.


Jyothi

Jyothi

Next Story