Gone Prakash Rao: కరీంనగర్ కళోత్సవాలలో వసూల్లు జరిగితే.. బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించలేదు

Gone Prakash Rao: గంగుల కమలాకర్ అక్రమాలపై.. బండి‌సంజయ్ ఎందుకు బయటపెడటం లేదు

Dhatripriya
Published on: 24 May 2023 2:39 PM IST
Gone Prakash Rao Comments On Bandi Sanjay And Gangula Kamalakar
X

Gone Prakash Rao: కరీంనగర్ కళోత్సవాలలో వసూల్లు జరిగితే.. బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించలేదు

Gone Prakash Rao: మంత్రి గంగుల ,ఎంపీ బండి సంజయ్ పై హాట్ కామెంట్స్ చేసారు మాజీ అర్టీసి ఛైర్మన్ గోనే ప్రకాష్ రావు.. గతం లో జరిగిన కరీంనగర్ కళోత్సవాలలో వసూల్లు జరిగితే, బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించలేదని.. మంత్రి గంగుల కమలాకర్ అక్రమాలపై బండి‌సంజయ్ ఎందుకు బయటపెడటం లేదంటూ మండిపడ్డారు.. స్మార్ట్ సిటి వర్క్ లలో ఐదు వందల కోట్లు ప్రక్కదారి పట్టాయని.. ఇప్పుడు తీగల వంతెన పై కవాలి డాన్స్ లు చేపియ్యడానికి చూస్తున్నారంటూ విమర్శించారు.. ఇక కరీంనగర్ మేయర్ సునీల్ రావు కూడా కొద్ది సమయంలో బహుళ అంతస్తుల భవనాలు ఎలా కట్టారంటూ విమర్శించారు గోనే ప్రకాష్ రావు.

Dhatripriya

Dhatripriya

Next Story