Gone Prakash Rao: అభివృద్ధి ముసుగులో అక్రమాలు

Gone Prakash Rao: అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి

Dhatripriya
Published on: 25 May 2023 10:37 AM IST
Gone Prakash Rao About Development
X

Gone Prakash Rao: అభివృద్ధి ముసుగులో అక్రమాలు 

Gone Prakash Rao: అభివృద్ధి ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు గోనె ప్రకాశ్ ఆరోపించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story