Telangana: ఎమ్మెల్సీ కవితను కలిసిన గోలి శ్యామల

Telangana: పాక్ జలసంధిని ఈది ప్రపంచ రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు.

Arun Chilukuri
Published on: 21 March 2021 6:51 PM IST
Goli Shyamala Meets MLC Kavitha
X

Telangana: ఎమ్మెల్సీ కవితను కలిసిన గోలి శ్యామల

Telangana: పాక్ జలసంధిని ఈది ప్రపంచ రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. 30 మైళ్ల పాక్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండవ మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు. శ్యామల కూడా కవితపై ప్రశంసల వర్షం కురిపించారు. కల్వకుంట్ల కవిత తన రోల్ మోడల్ అని..తనను అన్ని విధాలుగా ఆమె ప్రోత్సహించారని శ్యామల తెలిపారు. తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చారని తెలిపారు. కవిత గారికి ఎల్లప్పుడూ తాను రుణపడి ఉంటానని గోలి శ్యామల పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story