Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం

Gold Seized At Shamshabad Airport
x

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం

Highlights

Shamshabad Airport: బంగారాన్ని పేస్ట్‌గా మార్చి.. లోదుస్తుల్లో తరలించే ప్రయత్నం

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తుల్లో తరలించే ప్రయత్నం చేశాడు. అధికారుల స్క్రీనింగ్‌లో ఈ విషయం బయటపడటంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 47 లక్షల రూపాయల విలువైన 823 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories