Bonalu 2022: ఈనెల 30న గోల్కొండ ఆషాడ బోనాలు ప్రారంభం

Bonalu 2022: బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

Rama Rao
Published on: 6 Jun 2022 1:24 PM IST
Golconda Bonalu Will Start on the 30th of this Month | TS News
X

Bonalu 2022: ఈనెల 30న గోల్కొండ ఆషాడ బోనాలు ప్రారంభం

Bonalu 2022: బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రులు తలసాని, ఇంద్రకరణ్, మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. ఈనెల 30న గోల్కొండ ఆషాఢ బోనాలు ప్రారంభంకానున్నాయి. జులై 17న ఉజ్జయిని మహంకాళీ బోనాలు, 18న రంగం, భవిష్యవాణి ఉంటుంది. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు ఉంటుంది.

ఇక ఈనెల 28న బోనాలు ముగుస్తాయి. బోనాల పండుగను ఘనంగా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని తెలిపారు. కల్చరల్, లైటింగ్, LED స్క్రీన్‌లతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో పటిష్ట బందోబస్తు మధ్య బోనాల జాతర నిర్వహించాలని ఆదేశించారు.

Rama Rao

Rama Rao

Next Story