Kamareddy: కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు.. నేటితో ముగియనున్న కౌన్సిలర్ల రాజీనామా డెడ్‌లైన్‌

Kamareddy: రాజీనామా చేయని కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడికి పిలుపు

Dhatripriya
Published on: 19 Jan 2023 12:03 PM IST
Going Agitations In Kamareddy District
X

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు.. నేటితో ముగియనున్న కౌన్సిలర్ల రాజీనామా డెడ్‌లైన్‌

Kamareddy: కామారెడ్డి జిల్లాలో మాస్టర్‌ప్లాన్‌ బాధిత రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు విధించిన కౌన్సిలర్ల రాజీనామా డెడ్‌లైన్‌ ఇవాళ్టితో ముగిసింది. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేయగా మరో ఏడుగురు రాజీనామా చేయాల్సి ఉంది. అయితే రాజీనామా చేయని కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని రైతు జేఏసీ పిలుపునిచ్చింది. మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని రైతుల డిమాండ్ చేస్తు్న్నారు. దీంతో కామారెడ్డిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Dhatripriya

Dhatripriya

Next Story