భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

*ప్రస్తుతం భద్రాచలం వద్ద 51.60 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి

Rama Rao
Updated on: 14 Sept 2022 12:43 PM IST
Godavari Flood Continues at Bhadrachalam | TS News
X

భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam: భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 51.60 అడుగుల వద్ద ప్రవహిస్తుంది గోదావరి. గోదావరి క్రమంగా పెరుగుతూ 55 అడుగులకు చేరే అవకాశం ఉందంటున్నారు అధికారులు. గోదావరి నుంచి 13 లక్షల, 43వేల, 344 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.


Rama Rao

Rama Rao

Next Story