Pedapalli: చాక్ పీస్‌పై గణనాథుడు..!
Pedapalli: గుండి పిన్ను సహాయంతో గణపతి నమూనాను తయారు చేసిన రజనీకాంత్
Pedapalli: చాక్ పీస్‌పై గణనాథుడు..!
Pedapalli: వినాయక చవితి సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు గణపతి ప్రతిమను చాక్ పీస్ పై చెక్కి వెరైటీగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన రజనీకాంత్ అనే సూక్ష్మ కళాకారుడు చాక్‌పీస్‌పై గుండు పిన్ను సహాయంతో గణపతి నమూనాను తయారు చేశాడు.
Next Story




