రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ధ్యేయం: పువ్వాడ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా మున్సిపాలిటీని.. మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

admin
Published on: 15 Dec 2019 8:38 AM IST
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ధ్యేయం: పువ్వాడ
X
పువ్వాడ అజయ్‌కుమార్‌

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా మున్సిపాలిటీని.. మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీలో 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అంతకు ముందు వైరా పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీతో మంత్రి పువ్వాడ, ఎంపీ నామాకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని చెప్పారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు పువ్వాడ.

admin

admin

Next Story