లవర్ పెళ్లిని ఆపేసిన ప్రియురాలు..

X
Highlights
సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో బాలిక వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జనగాం జిల్లా యశ్వంత్ పూర్ గ్రామనికి...
Arun Chilukuri12 Nov 2020 5:18 AM GMT
సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో బాలిక వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జనగాం జిల్లా యశ్వంత్ పూర్ గ్రామనికి చెందిన అనిల్‌కు ఓ మైనర్ బాలికతో వివాహం జరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పెళ్లి కొడుకు అనిల్ తనను ప్రేమించి మోసం చేశాడని ఘట్ కేసర్ మండలం చౌదరిగూడకు చెందిన ఓ యువతి చైల్డ్ లైబర్, పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్ పెళ్లిని నిలిపివేశారు. దీంతో అమ్మాయి బంధువులు అనిల్ బంధువులపై దాడి చేశారు. ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలించారు.
Web TitleGirlfriend who stopped Lover's wedding at the last minute in Secunderabad
Next Story