Stray Dogs: హైదరాబాద్ అల్వాల్‌లో బాలికపై దాడి చేసిన వీధి కుక్కలు

Girl Attacked by Stray Dogs in Alwal Hyderabad
x

Stray Dogs: హైదరాబాద్ అల్వాల్‌లో బాలికపై దాడి చేసిన వీధి కుక్కలు

Highlights

Stray Dogs: కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక

Stray Dogs: హైదరాబాద్ అల్వాల్‌లో వీధి కుక్కల స్వైర విహారం ఆగడం లేదు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. 5వ తరగతి చదువుతున్నఅన్విక ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలికను కుటుంబ సభ్యులు నారాయణగూడలోని ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories