GHMC వార్డుల విభజన ప్రక్రియ పూర్తి.. నివేదికను ప్రభుత్వంకు పంపిన GHMC కమిషనర్

GHMC వార్డుల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో నివేదికను GHMC కమిషనర్ ప్రభుత్వంకు పంపించారు.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 11:16 AM IST
GHMC వార్డుల విభజన ప్రక్రియ పూర్తి.. నివేదికను ప్రభుత్వంకు పంపిన GHMC కమిషనర్
X

GHMC వార్డుల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో నివేదికను GHMC కమిషనర్ ప్రభుత్వంకు పంపించారు. వార్డుల సరిహద్దులలో స్వల్ప మార్పులను కమిషనర్ సూచించారు. రెండు నుంచి మూడు కార్పొరేషన్‌లుగా విభజించే అవకాశం ఉందని GHMC వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే యధావిధిగా 300 వార్డులు కొనసాగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం GHMC వార్డుల విభజనపై ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story