సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయలక్ష్మి

GHMC Mayor Gadwal Vijayalakshmi joined Congress
x

సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయలక్ష్మి

Highlights

Mayor Gadwal Vijayalakshmi: సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయలక్ష్మి

Mayor Gadwal Vijayalakshmi: జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. విజయలక్ష్మికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories