Hyderabad: టీఆర్ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డికి జీహెచ్ఎంసీ షాక్‌

* హైదరాబాద్‌లో అనుమతి లేకుండా భారీ ఫ్లెక్సీల ఏర్పాటు * కౌశిక్‌ రెడ్డికి రూ.5.6లక్షల ఫైన్‌ విధించిన జీహెచ్ఎంసీ

Sandeep Reddy
Updated on: 22 July 2021 9:16 AM IST
GHMC Fines TRS Leader Kaushik Reddy For Establishment of Huge Flexis Without Permission in Hyderabad
X

కౌశిక్‌ రెడ్డికి జీహెచ్ఎంసీ షాక్‌ 

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఫ్లెక్సీల ఏర్పాటుపై జీహెచ్‌ఎంసీ అధికారులు మరోసారి నజర్‌ పెట్టారు. అనుమతులు లేకుండా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి చలాన్లు విధిస్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కౌశిక్‌ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేయడంతో ఆ‍యనకు జీహెచ్‌ఎంసీ అధికారులు 5లక్షల 60వేల రూపాయల ఫైన్‌ వేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story