GHMC Elections: గ్రేటర్ ఫైట్ ఎప్పుడు....?

GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్ లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అనే అంశం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ ఎన్నికలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్!

K V D Varma
Published on: 24 Oct 2020 12:18 PM IST
GHMC Elections: గ్రేటర్ ఫైట్ ఎప్పుడు....?
X

నవంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, వర్షాలు..వరదల నేపధ్యంలో నవంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది.


K V D Varma

K V D Varma

Next Story