Top
logo

టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన స్థానాలివే..

టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన స్థానాలివే..
X
Highlights

గ్రేటర్ హైదరాబాద్‌ ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తోంది. ఇప్పటికే 11...

గ్రేటర్ హైదరాబాద్‌ ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తోంది. ఇప్పటికే 11 చోట్ల విజయం సాధించిన గులాబీ పార్టీ.... 70కి పైగా డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది.

హైద‌ర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నార్నె శ్రీనివాస్ రావు గెలుపు

భార‌తీ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సింధూ ఆద‌ర్శ్ రెడ్డి విజ‌యం

స‌న‌త్ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ల‌క్ష్మి విజ‌యం

కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పారిజాత గౌరీష్ గౌడ్ విజ‌యం

చింత‌ల్ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ర‌షీదా బేగం ఘ‌న విజ‌యం

బోర‌బండ‌లో డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్ విజ‌యం

బాలాన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆవుల ర‌వీంద‌ర్ రెడ్డి గెలుపు

రంగారెడ్డి న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌య్ శేఖ‌ర్ గెలుపు

ఆర్సీ పురంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పుష్ప‌న‌గేశ్ విజ‌యం

మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత విజ‌యం

యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్ కుమార్ ప‌టేల్ విజ‌యం

Web TitleGHMC elections result 2020: till now trs won 11 divisions
Next Story