ఇప్పటివరకు ఎంఐఎం గెలిచిన స్థానాలివే..

ఇప్పటివరకు ఎంఐఎం గెలిచిన స్థానాలివే..
x
Highlights

పాతబస్తీలో ఎంఐఎం అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. పాతబస్తీలో మళ్లీ తన పట్టు నిలుపుకుంటున్న మజ్లిస్ పార్టీ ఇప్పటికే 15చోట్ల విజయం సాధించి, 20కి పైగా...

పాతబస్తీలో ఎంఐఎం అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. పాతబస్తీలో మళ్లీ తన పట్టు నిలుపుకుంటున్న మజ్లిస్ పార్టీ ఇప్పటికే 15చోట్ల విజయం సాధించి, 20కి పైగా డివిజన్లలో ఆధిక్యం కనబర్చుతోంది.

లలిత్‌బాగ్‌లో ఎంఐఎం అభ్యర్ధి ఎండీ అలీ షరీఫ్ విజయం

డబీర్‌పురాలో ఎంఐఎం అభ్యర్ధి హుస్సేన్ ఖాన్‌ గెలుపు

పత్తర్‌ఘట్టిలో ఎంఐఎం అభ్యర్ధి సాహైల్ ఖాద్రీ విజయం

రియాసత్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్ధి ముస్తాఫాబేగ్‌ గెలుపు

బార్కాస్‌లో ఎంఐఎం అభ్యర్ధి షబానా బేగం విజయం

చంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్ధి అబ్దుల్ వాహద్‌ గెలుపు

కిషన్‌బాగ్‌లో ఎంఐఎం అభ్యర్ధి హుస్సేనీ పాషా విజయం

సులేమాన్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్ధి అబీదా సుల్తానా గెలుపు

శాస్త్రిపురంలో ఎంఐఎం అభ్యర్ధి మహ్మద్ మూబీన్‌ విజయం

మెహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్ధి మాజిద్ హుస్సేన్‌ గెలుపు

అహ్మద్‌నగర్‌‌లో ఎంఐఎం అభ్యర్ధి రఫత్ సుల్తానా విజయం

సంతోష్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్ధి ముజఫర్ హుస్సేన్ గెలుపు

తలాబ్ చంచలంలో ఎంఐఎం అభ్యర్ధి సమీనా బేగం విజయం

ఫలక్‌నుమా డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్ధి కె.తారాబాయి విజయం

దత్తాత్రేయనగర్‌లో ఎంఐఎం అభ్యర్ధి మహ్మద్‌ జకీర్‌ బుఖారీ విజయం

Show Full Article
Print Article
Next Story
More Stories