KTR: GHMC ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలుపు ఖాయం

KTR: GHMC ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలుపు ఖాయం
x
Highlights

KTR: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

KTR: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శేరిలింగంపల్లిలో వివిధ పార్టీల నేతలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్.. GHMCలో కార్పొరేషన్‌లు ఒకటైనా మూడైనా బీఆర్ఎస్‌దే గెలుపన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేసేటపుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories