GHMC Elections 2020: కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలుపును అందిస్తాయి

GHMC Elections 2020: * ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజలకు ఉపయోగపడేదే * ఎన్నికల తర్వాత లబ్దిదారులకు తప్పకుండా వరద సాయం అందిస్తాం

admin
Published on: 22 Nov 2020 10:25 AM IST
GHMC Elections 2020: కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలుపును అందిస్తాయి
X

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం క్రమేపీ ఊపందుకుంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారంలో దిగిపోయారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు రూపంలో తిరిగి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం.. ప్రజలకు ఉపయోగపడేదేనని ఆయన అన్నారు. ఎన్నికల అనంతరం లబ్ది దారులకు వరద సాయం తప్పకుండా అందుతుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్ గౌడ్.




admin

admin

Next Story