నేడు GHMC కౌన్సిల్ సమావేశం.. ఉ.10 గంటలకు మేయర్ అధ్యక్షతన భేటీ

GHMC Council Meet: తమను రెగ్యులర్ చేయాలంటూ.. GHMC ముట్టడికి పిలుపునిచ్చిన పారిశుద్ద్య కార్మికులు

Jyothi
Published on: 23 Aug 2023 9:40 AM IST
GHMC Council Meeting Today
X

నేడు GHMC కౌన్సిల్ సమావేశం.. ఉ.10 గంటలకు మేయర్ అధ్యక్షతన భేటీ

GHMC Council Meet: నేడు GHMC కౌన్సిల్ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన భేటీకానున్నారు. తమను రెగ్యులర్ చేయాలంటూ.. GHMC ముట్టడికి పారిశుద్ద్య కార్మికులు పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story