Hyderabad: ఘట్‌కేసర్‌ కిడ్నాప్‌ డ్రామా ఆడిన విద్యార్థిని సూసైడ్

Ghatkesar Kidnap Drama B Pharmacy Student Ends her Life
x

Representational Image

Highlights

Hyderabad: షుగర్‌ ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి * ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల విచారణ

Ghatkesar: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ కిడ్నాప్‌ డ్రామా ఆడిన బీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. యువతి షుగర్‌ ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories