Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో జీనోమ్‌సీక్వెన్సింగ్ టెస్ట్‌లు..

Gandhi Hospital: రోజుకు 40 మందికి పరీక్షలు నిర్వహిస్తారు - గాంధీ సూపరింటెండెంట్

Shireesha
Published on: 20 Dec 2021 12:27 PM IST
Genome Sequencing Tests Started in Gandhi Hospital Said Superintendent Rajrao | Telangana News Today
X

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో జీనోమ్‌సీక్వెన్సింగ్ టెస్ట్‌లు..

Gandhi Hospital: ఇవాళ్టి నుంచి గాంధీ ఆస్పత్రిలో జీనోమ్‌సీక్వెన్సింగ్ టెస్ట్‌లు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి జీనోమ్‌సీక్వెన్సింగ్ టెస్ట్‌లు ప్రారంభించినట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఇప్పటి వరకు జీనోమ్‌సీక్వెన్సింగ్‌ టెస్ట్‌ల కోసం పుణెకు పంపించేవారని... మూడు రోజుల్లో ఫలితాలు వచ్చేవని తెలిపారు. రోజుకు 40 మందికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు.

Shireesha

Shireesha

Next Story