టీఆర్ఎస్ కు షాక్… కీలక నేత రాజీనామా..
Gattu Ramachandra Rao: టీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది.
టీఆర్ఎస్ కు షాక్… కీలక నేత రాజీనామా..
Gattu Ramachandra Rao: టీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్‌ఎస్ పార్టీకి కార్యదర్శి గట్టు రామచంద్రరావు రాజీనామా చేశారు. పార్టీకి, టీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అభిమానం, గుర్తింపు పొందడంలో తాను విఫలమైనట్టు తెలిపారు. గుర్తింపు పొందకుండా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్న అభిప్రాయంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు గట్టు రామచంద్రరావు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆపార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు కూడా గట్టు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు.
Next Story




