Malla Reddy: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో గట్టుమైసమ్మ జాతర

Malla Reddy: అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

Rama Rao
Published on: 30 Jan 2022 4:52 PM IST
Gattu maisamma Jatara in Ghatkesar  Medchal District | TS New Today
X

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండల కేంద్రంలోని గట్టుమైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో పాలకమండలిని ఏర్పాటు చేశామన్నారు. ఎండోమెంట్‌ ద్వారా 50 లక్షల రూపాయలు, దాతల ద్వారా కోటి రూపాయాలు సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గట్టు మైసమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. జాతర సందర్భంగా మంత్రి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story