నిర్మల్‌ జిల్లాలో విషాదం.. ఓ ఇంట్లో పేలిన సిలిండర్‌

Gas Cylinder Blast in Nirmal
x

నిర్మల్‌ జిల్లాలో విషాదం.. ఓ ఇంట్లో పేలిన సిలిండర్‌

Highlights

Nirmal: సిలిండర్‌ పేలుడుతో భయభ్రాంతులకు గురైన స్థానికులు

Nirmal: నిర్మల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భైంసా మండలం కమోల్‌ గ్రామంలో ఓ ఇంట్లో సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో మహిళ సజీవదహనమైంది. ప్రమాద సమయంలో ఆమె భర్త భజన కార్యక్రమానికి వెళ్లాడు. సిలిండర్‌ పేలుడు శబ్దానికి స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories