Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌

Ganja Smuggling: ముగ్గురు అరెస్ట్‌, మూడు కార్లు స్వాధీనం

Sandeep Eggoju
Published on: 15 Nov 2021 3:12 PM IST
Ganja Smuggling Gang Arrested by CP Mahesh Bhagwat
X

గంజాయి స్ముగ్గ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన సీపీ మహేష్ భగవత్ 

Ganja Smuggling: అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు సీపీ మహేష్‌ భగవత్‌. 2.8కోట్ల రూపాయల విలువైన వేయి 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తుండగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story